భారత మార్కెట్లోనూ సంచలనం సృష్టిస్తున్న చైనా మొబైల్ మేకర్ కంపెనీ షియోమీ బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. రెడ్మి 6, 6ఏ, 6 ప్రో పేరుతో మూడు డివైస్లను అక్కడి మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. రెడ్ మి 6 పలు వేరియంట్లలో, ఫేస్ అన్లాక్ ఫీచర్ కలిగి ఉంది. రూ. 8,500లకు 4జీబీ/64జీబీ, రూ. 10,500లకు 6జీబీ స్టోరేజ్ ఫోన్లు ఉన్నాయి. రెడ్ మి 6 ఫీచర్లుడిస్ప్లే : 5.45 అంగుళాల కెమెరా : 12.5ఎంపీ డ్యూయల్ కెమెరా సెల్ఫీ : 5ఎంపీ బ్యాటరీ : 3000 ఎంఏహెచ్ప్రాసెసర్ : హీలియో పీ 22 ఓఎస్ : ఆండ్రాయిడ్ 8.1 మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు