మన భావాలను ఇతరులతో చెప్పుకునేందు కు బ్లాగుల్లో పోస్టు చేస్తూంటాం. సోషల్ నెట్వర్క్ ద్వారా షేర్ చేస్తుంటాం. బ్లాగుల్లోని పోస్టులను ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్‌లోకి షేర్ చేయా లంటే లింకులను కాపీ చేసి పేస్ట్ చేస్తుంటాం. ఇలా కాకుండా బ్లాగుల్లో పోస్ట్ చేసిన వెంటనే ఆటోమెటిక్ గా సోషల్‌నెట్‌వర్క్‌లో పోస్ట్ అయ్యేలా ఓ వెబ్సైట్ ఉంది. దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.
https://ifttt.comని ఓపెన్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మెయిల్ ఐడీకి confirm your account అని మెయిల్ వస్తుంది. దానిని ఓపెన్ చేసి అకౌంట్ కాన్ఫామ్ చేయాలి.
- ఆ తర్వాత https://ifttt.com/login ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి.
- దాని తర్వాత Create లేదా Create a Recipe పై క్లిక్ చేయాలి.
- అనంతరం స్కీన్‌పై ్ష్ట్రఱరని క్లిక్ చేయాలి.
- Choose Trigger Channelలో ఉన్న ఐకాన్స్ నుంచి Blogger Icoఅని క్లిక్ చేయాలి.
- ఆ తర్వాతPlease activate the Blogger Channel. Section లో యాక్టివేట్ క్లిక్ చేయాలి.
- తర్వాత వచ్చేSteps follow b˜ÍýË neÚÔáÖ blogger Credentials చేయాలి.
- యాక్టివేట్ అయ్యాక > Any new Post -> This Trigger fires every time you publish a new post on your Blogger blog. Sectioఅని క్లిక్ చేయాలి.
- తర్వాత Create Trigger పై క్లిక్ చేయాలి.
- If than that పై క్లిక్ చేయాలి. తర్వాత Choo se Action Channelలో ఉన్న ఐకాన్స్ నుంచి ఫేస్బుక్ గ్రూప్/ఫేస్బుక్ పేజ్ ఉంటాయి.
- బ్లాగ్ పోస్లులు ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్ చేయాలను కుంటే ఫేస్బుక్ పేజ్ ఐకాన్ని క్లిక్ చేయాలి.
- తర్వాత ఫేస్‌బుక్‌ని యాక్టివేట్ చేయాలి. దానికోసం యాక్టివేట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఫేస్బుక్ అకౌంట్లో లాగిన్ చేయాలి.
- Choose an Action qT+º Create Link Post sel చేయాలి.
- తర్వాతComplete Action FieldsýË Link URL పై క్లిక్ చేసి పోస్ట్ ఎలా కావా లో సెట్ చేసకోవచ్చు.
- చివరిగా Create Recip క్లిక్ చేయడం ద్వారా ప్రాసెస్ పూర్తవుతుంది.
Authorization