Clean Master: మొబైల్‌ను వైరస్ నుంచి కాపాడుకునేందుకు, అనుచిత అప్లికేషన్ల బారి నుంచి రక్షించేందుకు, పనికి మాలిన జంక్ఫైల్స్ను రిమూవ్ చేసి స్పీడ్‌ను పెంచేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ సిస్టమ్ వేగంగా పనిచేయడానికి దోహదపడుతుంది.
DU Battery Saver: డీయూ బ్యాటరీ సేవర్ యాప్ అత్యంత ఉత్తమమైంది. వివిధ రకాల యాప్స్ సమర్థంగా పనిచేయడానికి ఇది దోహదపడుతుంది. బ్యాటరీ పవర్‌ను సేవ్ చేస్తుంది.
MS Office Mobile: ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ యాప్ అత్యంత ఉత్తమమైంది. ఎంఎస్ ఎక్స్‌సెల్, వర్డ్, పవర్‌పాయింట్ తదితర డాక్యుమెంట్లను ఎడిట్ చేసుకోవడానికి, యాక్సిస్ చేసుకోవడానికి, వీక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఇది చాలా అవసరం.
AirDroid: ఆన్లైన్ ఫైల్స్‌ను పీసీ లేదా ల్యాప్‌ట్యాబ్ నుంచి యూఎస్బీ కేబుల్ లేకుండా ట్రాన్స్ఫర్ చేస్తుంది.
Appy Geek – Tech News:
టెక్నాలజీ సమాచార సంబంధిత అప్లికేషన్ ఇది. టెక్నాలజీలోని వినూత్న విషయాలు తెలుసుకోవచ్చు.
News360 – Personalized News : న్యూస్, బ్లాగులు, స్టోరీలు, ఆర్టికల్స్ చదవ డానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది.
Adobe Reader: మీ మొబైల్లో పీడీఎఫ్ డాక్యూమెంట్లుత చదవడానికి ఇది ఉపయోగపడుతుంది.
Authorization