ఇంటర్నెట్లో ఏదైనా వెతకాలంటే చాలా మంది క్రోమ్ బ్రౌజర్‌నే ఎక్కువ వాడతారు. ఏదైనా సీరియస్‌గా వెతుకుతున్నప్పుడు అనుకోకుండా బ్రౌజర్ స్టక్ అవుద్ది. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి సమస్య మరలా రావొద్దంటే చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు.
- పనికిరాని వెబ్ యాప్స్‌ను తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఒక వెబ్ బ్రౌజర్ మాత్రమే కాదు, వెబ్ యాప్స్‌కు అప్లికేషన్ ఫ్లాట్‌ఫామ్ కూడా. లోకల్‌గా ఇన్స్టాల్ చేసిన నువీూ5, జూూ, జీaఙaూషతీఱజ్ూ యాప్స్‌తో కూడా ఈ బ్రౌజర్‌ను రన్ చేసుకోవచ్చు. మీ బ్రౌజర్లో అవసరం లేని వెబ్ యాప్స్‌ను తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.వెబ్ యాప్స్‌ను డిసేబుల్ చేయాల నుకుంటే ముందుగా క్రోమ్ లొకేషన్ బార్లో 'షష్ట్రతీశీఎవ://aజూజూర'అని టైప్ చేయండి. ఇప్పుడు మీ బ్రౌజర్‌తో అనుసంధానమైన వెబ్ యాప్స్ మీకు కనిపిస్తాయి. వీటిలో మీరు డిసేబుల్ చేయాలనుకంటున్న యాప్ పై రైట్ క్లిక్ చేసి =వఎశీఙవ టతీశీఎ జష్ట్రతీశీఎవ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. యాప్స్ రిమూవ్ కాబడతాయి.
బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవటం ద్వారా
బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవటం ద్వారా క్రోమ్ బ్రౌజర్లోని బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం ద్వారా వేగాన్ని మరింతగా పెంచుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్లటం ద్వారా బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో క్రోమ్ బ్రౌజర్‌ను రీ-ఇన్ స్టాల్ చేయటం ద్వారా వేగం పుంజుకుంటుంది. కాబట్టి అలా కూడా ట్రై చేసి చూడండి.
Authorization