నోకియా తనపాపులర్ మోడల్ నోకియా 106ను మళ్లీ లాంచ్ చేయనుంది. ఇప్పటికే రష్యాలో విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి తక్కువ ధరకు రాబోతోంది. 15గంటల టాక్ టైం 21 స్టాండ్ బై తమ ఫీచర్ ఫోన్ సొంతమని ఆ కంపెనీ పేర్కొంది. నోకియా 106(2018) ఫీచర్లు సైజ్ : 1.8 అంగులాల డిస్ప్లే ప్రాసెసర్ : మీడియా టెక్ ఎంటీ 6261డీ మెమొరీ : 4 ఎంబీ ర్యామ్, 4 ఎంబీ స్టోరేజ్ ఎఫ్ఎం రేడియో, ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ 800ఎంఏహెచ్ బ్యాటరీ.