రిలయన్స్ జియో అందిస్తున్న రూ. 1,699 ప్రణాళికతో రోజువారి 100 లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అలాగే లోకల్, నేషనల్ అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. జియో ప్లాన్ వినియోగదారులకు JioTV, JioMovies, JioSaavnమ్యూజిక్‌తో పాటు మరికొన్ని యాప్ కు కూడా యాక్సెస్ ఇస్తుంది . దీని డేటా విషయానికి వచ్చినప్పుడుJio వినియోగదారులకు రోజుకు 1.5 GB డేటా ఆఫర్ చేస్తోంది. ఈ డేటా పూర్తయిన తర్వాత స్పీడ్ అర్ధరాత్రి వరకూ 64 Kbpsకి పడిపోతుంది.