రూ. 1,312 ప్రీపెయిడ్ ప్లానుతో దీూచీూ రోమింగుతో సహా 24 గంటల ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్ అందిస్తున్నది. అయితే ఈ ప్లానుతో ఢిల్లీ, ముంబై సర్కిళ్లకు కాల్ చేయడానికి అవకాశంలేదు. అలాగే ఏడాదికి కేవలం 5GBడేటాను మాత్రమే ఇస్తుంది. అయితే కేవలం కాల్స్ చేసుకునే వారికైతే ఇది చాలా చక్కటి ప్లాన్. అలాగే 1000 SMS లను కూడా పొందవచ్చు. వీటి తోపాటు ఏడాది మొత్తం హలో ట్యూన్లను ఎంజారు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.