ఒక 43 అంగుళాల 4K టీవీ ని కొనుగోలు చేయాలంటే ఎంత ఖర్చు పెట్టవలసి వస్తుంది. 40,000 కన్నా ఎక్కువగా ఉంటుందని టక్కున చెప్పేస్తారు. కానీ ఈ మాటను అబధం చేయనున్నది ఫ్లిప్ కార్ట్ తన టీవీ సేల్ ద్వారా. ఫ్లిప్ కార్ట్ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14 వ తేదీ నుండి 17 వ తేదీ వరకు టీవీ ల పైన గొప్ప డిస్కౌంట్లను అందిస్తూ,Flipkart Tv Deals సేల్ పేరుతో మంచి సేల్ అందిస్తోంది. ఈ సేల్ నుండి ఒక 43 అంగుళాల 4K టీవీని కేవలం 23,999 రూపాయల ధరకే అందుకోవచ్చు. అయితే స్టాక్ ఉన్నంత వరుకూ మాత్రమే ఈ అఫర్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేయదలిచిన వారు త్వరపడడం మంచిది. ఈ అఫర్ సేల్ నుండి అతితక్కువ ధరతో ప్రజాధారణ పొందిన బ్రాండ్ అయినటువంటి, Vu బ్రాండ్ టీవీ పైన భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తోంది. ఈ బ్రాండ్స్ కి సంబంధించిన 43 అంగుళాల UHD(4K) LED టీవీను కేవలం 23,999 రూపాయల కంటే తక్కువ ధరలో కొనుగోలు చెయ్యవచ్చు.