ఫ్లిప్కార్ట్ ఐ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. డిసెంబరు19న ప్రారంభమైన ఈ సేల్ ఈరోజుతో ముగియనుంది. ఇందులో ఆపిల్ ఐఫోన్లు పై పలు ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందిస్తున్నారు. అలాగే ఐఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఆ వివరాలను పరిశీలిద్దాం...
1.iPhone XR 64 జీబీ వేరియంట్ రూ .67,999 లకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.76,900.అలాగే 128జీబీ వేరియంట్ రూ .72,999కు లభిస్తుంది. దీని ఎంఆర్పీ ధర రూ.81,900గా ఉంది.
2. iPhone XS 256 జీబీ వేరియంట్ రూ .1,09,900 లకే వస్తుంది. కాగా దీని ఎంఆర్పీ ధర రూ.1,14,900గా ఉంది.అలాగే 512జీబీ వేరియంట్ రూ .1,29,900కు లభ్యం కాగా దీని అసలు ధర రూ.1,34,900.
3.iPhone XS Max 64 జీబీ వేరియంట్ రూ .1,04,900 లకే కొనుగోలు చేయవచ్చు. కాగా దీని ఎంఆర్పీ ధర రూ.1,09,900.అలాగే 256 జీబీ వేరియంట్ రూ .1,19,900కు లభిస్తుంది. దీని ఎంఆర్పీ ధర రూ.1,24,900.
4. iPhone 7 32 జీబీ వేరియంట్ రూ .37,999 లకే మీచేతికి వస్తుంది. కాగా దీని ఎంఆర్పీ ధర రూ.39,999గా ఉంది.
5. iPhone 7 Plus32 జీబీ వేరియంట్ రూ .48,999 లకే వస్తుంది. కాగా దీని ఎంఆర్పీ ధర రూ.49,900.
6. iPhone 6S 32 జీబీ వేరియంట్ రూ .27,900 లకే లభిస్తుంది. కాగా దీని ఎంఆర్పీ ధర రూ.29,900.
Authorization