వాట్సాప్‌లో చాటింగ్‌కు సంబంధించి అనేక రకాల ఫీచర్లు వచ్చాయి. చాటింగ్ చేసేపుడు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు హైలెట్ చేయాలనుకుంటే, చిన్న చిన్న కీస్ ఉపయోగిస్తే మనం అనుకున్నట్టు మెసేజ్‌ను పంపించవచ్చు. - మెసేజ్‌ను బోల్డ్‌లో పంపాలనుకుంటే పంపాలనుకున్న పదం లేదా వాక్యం ముందు స్టార్ ప్రెస్ చేయాలి. - ఇటాలిక్ లో కావాలనుకుంటే అండర్స్కోర్ పదం లేదా వాక్యం అండర్స్కోర్ టైప్ చేసి సెండ్ చేయాలి. - ఈ రెండు కావాలనుకుంటే ముందు వెనుక ఈ రెండు ప్రెస్ చేసి పంపించాలి. - పదానికి మధ్యలో స్ట్రైక్ త్రో రావాలంటే పదానికి ముందు వెనుక ది టైప్ చేసి సెండ్ చేయాలి. - అన్ని కలిపి రావాలంటే అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి టైప్‌చేసి పదం టైప్ చేసి మళ్ళీ రివర్స్‌లో టైప్ చేస్తే సరి పదం బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్‌తో వస్తుంది. ఉదా : దిబిలి తెలంగాణలిబిది