Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నయీంనగర్
తెలంగాణ డెవలెప్మెంట్ ఫొరం యుకె యూరప్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ సభ్యులు వరంగల్ వాస్తవ్యులు కర్ణాకర్ గౌడ్-తేజస్విల గార్ల వినతి మేరకు సుమారు 70 మంది ప్రయివేటు టీచర్లకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను హనుమకొండలోని రామప్ప జూనియర్ కళాశాలలో బుధవారం అందజేశారు. కర్ణాకర్కి రామప్ప జూనియర్ కళాశాల యాజ మాన్యం నాగేశ్వర రావు, చంద్రమోహన్ , వంశీకష్ణ , లక్ష్మణ స్వామిలకు సంస్థ అధ్యక్షులు బైరు శ్రవణ్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు. ఓరుగంటి కమలాకర్ రావ్, పింగళి శ్రీనివాస్ రెడ్డి చక్రి రాజశేఖర్ రాజు, ఉప్పల శ్రవణ్, జూపల్లి ప్రవీణ్, అడ్డగల్ల నాగ రాజు , కాంచనపల్లి శ్రీకాంత్, మాదాల శ్రీని వాస్, బెల్డ శ్రీకాంత్, డాక్టర్ ఎనుగంటి కమలాకర్ రావ్ , డాక్టర్ చిట్టి మోహన్ రావ్, యాద మహేష్, పసునూరి కిరణ్, జయ షీల నామ, కష్మీర, భాగ్య సజ్జన్, లత, గోవింద్ శశి క్రిష్ణ, పూజారి రాజేంద్ర ప్రసాద్, గంగసాని ప్రవీణ్ రెడ్డి గుంటుపల్లి ప్రసాద్,శ్రీ వీరంకీ పవన్‌లకు అభినందనులు తెలిపారు.