Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమస్యాత్మక గ్రామాలను పోలీసులు తరుచూ సందర్శించాలని అదేశించాం. ఆమేరకు స్టేషన్ హౌజ్ అధికారులు గ్రామపోలీసు అధికారులు నిరంతర నిఘా పెట్టారు. రోజు వారిగా సమస్యాత్మక గ్రామాల్లో చోటుచేసుకున్న పరిణామలను పసిగడుతున్నారు. ఎన్నికలు సాఫీగా జరిగేల చర్యలు తీసుకున్నాం.