Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలకుర్తి : ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేసేటప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.మాలతి అధికారులకు సూచించారు శనివారం నామినేషన్ల ప్రక్రియపై అధికారులతో మాక్ నామినేషన్ల ప్రక్రియ చేపట్టి అధికారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సందర్బ Ûంగా చేపట్టాల్సిన చర్యలను అధికా రులకు వివరించారు. పాలకుర్తి సిఐ బానోత్ రమేష్ నాయక్, ఎస్సై గండ్రాతి సతీష్‌ల పర్యవేక్షణలో మాక్ నామినేషన్ ప్రక్రియను చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ డి పుల్లయ్య పాల్గొన్నారు.