Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర సందర్భంగా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మేడారం క్యాంపు కార్యాలయంలోని 10:30 గంట లకు ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి జాతరకు తరలి వచ్చే సందర్శకుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.