Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
వర్ధన్నపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మడికొండ చెందిన ఇల్లందుల సంతోష్ నియమి తులయ్యారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడారు. తన నియామకానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.