Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఉపాధ్యాయులు పొస్టల్ బ్యాలెట్ పొందేందుకు తమ పాస్ఫొటో, ఓటర్ ఐడీ కార్డు జీరాక్స్ కాపీలను అందజేయాలని అసిస్టెంట్ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మధుమోహన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉపాధ్యాయులు 24వ తేదీ లోపు నర్మెట్ట తహశీల్దారుకు అందజేయాలన్నారు. లేకుంటే సంబంధిత వివరాలను కంప్యూటర్లో పొందుపర్చడం వీలకాదన్నారు.