Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్బెల్ట్
సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత హెవీ మోటార్ ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇవ్వబడుతుందని ఏరియా అధికార ప్రతినిధి డాక్టర్ రాజేంద్రకుమార్ తెలిపారు. ఈ క్ర మంలో ఈ నెల 25వ తేదీన మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి అవుతుండగా, రెండవ బ్యాచ్ కొర కు అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వాని స్తున్నామన్నారు. అభ్యర్థులు 8వ తరగతి పాసై ఉండి, వయస్సు 21సంవత్సరాల నుండి 35సంవత్సరాల మధ్య ఉండి హెవీ డ్రైవింగ్ లర్నింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఆయన తెలిపారు.