Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవ్పూర్
సీసీ కెమెరాల ఏర్పాటకు సహ కరిం చాలని కాళేశ్వరం ఎస్సై శ్రీనివాస్ కోరారు. శుక్రవారం ఆయన ఆ గ్రామాన్ని సంద ర్శించి సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ముఖ్యమైన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల్లో పని చేసే వారికి సహకరించాలని ఆయన కోరారు.