Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : వికీలీక్స్ వ్యవస్థా పకుడు జూలియస్ అసాంజేపై లండన్ కోర్టులో జరుగుతున్న విచా రణ సోమవారానికి వాయిదా పడింది. విచారణలో భాగమైన ఓ ఫిర్యాదుదారుడికి కరోనా సోకటమే ఇందుకు కారణం. జూలియస్ అసాంజేని అమెరికాకు అప్పగిం చాలనే అంశంపై ఈ వారంలో లండన్ కోర్టులో విచారణ ప్రారంభ మైన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రవేశపెట్టిన సాక్షులు ఈ కేసుకు రాజకీయ ఉద్దేశాలున్నాయనీ, చట్టవిరుద్ధంగా ఆయన ఏమీ చేయలేదని తమ వాదనల్లో తెలియచేశారు.