Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓస్లో : మొన్న నార్వేలో వెలుగుచూసిన బర్డ్ ఫ్లూ హెచ్5ఎన్8 వైరస్ ఇప్పుడు బ్రిటన్‌కు పాకింది. బ్రిటన్‌లోని నార్త్ యార్క్‌షైర్‌లో టర్కీ కోళ్ల ఫారమ్‌లో ఈ వైరస్‌ను కనుగొన్నట్టు అధికారులు తెలిపారు. వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించే ఆ కోళ్లకు ఎవియన్ ఫ్లూ వైరస్ సోకినట్టు చీఫ్ వెటర్నరీ అధికారి క్రిస్టిన్ మిడిల్ మిస్ తెలిపారు.