Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్లూమ్‌బెర్గ్ : కరోనా ఆంక్షలను జర్మనీ పొడిగించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి జనవరి 4 వరకు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు చాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. బార్లు, వ్యాయామశాలలు, సినిమాహాళ్లను జనవరి 4 వరకు మూసివేసి ఉంచనున్నట్టు తెలిపారు. గురువారం ఉదయం నాటికి గత 24 గంటల్లో 23,275 కొత్త కేసులు నమోదు కాగా, వైరస్‌తో 482 మంది మరణించారు.