Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కరోనా వచ్చిందన్న జనం.. కొడుకు శవాన్ని భుజాన వేసుకుని..
  • రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ మృతి.. అనాథ అయిన మూడేళ్ల కొడుకు
  • ఇండియా నుంచి వచ్చే ఫైట్లను రద్దు చేసిన ఆ దేశం
  • మొదలైన కర్ఫ్యూ.. ఖాళీగా రోడ్లు
  • హిడ్మాను పట్టిస్తే రూ.7లక్షల రివార్డు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కార్పొరేట్‌ లాభార్జన విధానాల వల్లే టెక్సాస్‌ విద్యుత్‌ సంక్షోభం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

కార్పొరేట్‌ లాభార్జన విధానాల వల్లే టెక్సాస్‌ విద్యుత్‌ సంక్షోభం

Fri 19 Feb 04:21:49.094648 2021

ఆస్టిన్‌ : అమెరికాలో ఇటీవల మంచు తుఫాను వల్ల పలు ప్రాంతాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వీటిలో టెక్సాస్‌ కూడా ఒకటి. సకాలంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో వరుసగా నాలుగు రోజుల నుండి టెక్సాస్‌లోని దాదాపు 45 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచు దుప్పటి కప్పేయడంతో శీతలమయమైన పరిస్థితుల్లో హీటర్లు కూడా లేకపోవడంతో ప్రజల బాధలు వర్ణనాతీతం. టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌ వంటి చోట్ల మైనస్‌ 13ల్లోకి ఉష్ణోగ్రతలు వెళ్లిపోయాయి. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బ్లాకవుట్‌ అయిన ఈ పరిస్థితి విద్యుత్‌ ఉత్పాదనలో కొరత వల్ల కలిగినది కాదు. ప్రైవేటు కార్పొరేషన్లు, కొందరు ప్రభుత్వాధికారులు వినాశకర విధానాలే దీనికి ప్రధానకారణమని వెలుగులోకి వచ్చింది. పెట్టుబడిదారుల లాభార్జనే ఇక్కడ ప్రధానంగా మారడం ఆందోళన కలిగించే అంశం. బుధవారం నాటికి టెక్సాస్‌లో అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌లో 14 లక్షల మంది ప్రజలు అంథకారంలో వున్నారు. రెండో అతిపెద్ద నగరమైన డల్లాస్‌లో నాల్గో వంతు ప్రజలు చీకటిలో మగ్గారు. ఒక పక్క శీతల పవనాలు, మరో పక్క విద్యుత్‌ కోత కారణంగా 29 మంది మరణించారు. రోడ్డు ప్రమాదాలు, ఇళ్ళలో కార్బన్‌ మోనాక్సైడ్‌ ఎక్కువై ప్రమాదాలు జరగడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. పదేళ్ళ క్రితం ఇలాగే ఫిబ్రవరిలో టెక్సాస్‌లో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడింది. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వుండేలా తీసుకోవాల్సిన చర్యలపై పలు అధ్యయనాలు జరిగాయి. హెచ్చరికలు చేశారు. కానీ ఈసారి కొవిడ్‌ పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ సంక్షోభం ప్రకృతి విపత్తు కాదు, ఆనాటి హెచ్చరికలను ఉద్దేశ్యపూర్వకంగా, నేరపూరితంగా పెడచెవిన పెట్టిన ఫలితమిదని సంబంధిత నిపుణులు విశ్లేషించారు. ప్రస్తుత సంక్షోభం వెనుక రాజకీయ, ఆర్థిక పరమైన నిర్ణయాలు, కారణాలు వున్నాయి. టెక్సాస్‌ పవర్‌ గ్రిడ్‌ ప్రధాన జాతీయ గ్రిడ్‌లతో అనుసంథానమై లేకపోవడం వల్ల సంక్షోభ సమయంలో బయటి నుండి విద్యుత్‌ సరఫరా సాధ్యం కాదనీ, ఆదివారం రాత్రి సంభవించిన సంక్షోభానికి ఇదే కారణమని నిపుణులు పేర్కొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాతావరణ మార్పులపై ఉమ్మడి పోరు
యువ నాయకత్వానికి పగ్గాలు
అమెరికా కాల్పుల ఘటనలో నలుగురు సిక్కులు మృతి
రాకెట్‌ వేగంతో చైనా వృద్ధిరేటు
అమెరికాలో భారీ కాల్పులు
ఏడాదిలో మూడో టీకా అవసరం: ఫైజర్‌ సీఈఓ
'రెడ్‌ పెయింట్‌'తో నిరసన
ఆఫ్ఘన్‌లో యుద్ధాన్ని కొనసాగించం!
మరో ఇద్దరు భారతీయ-అమెరికన్‌లకు కీలక పదవులు
కోవిడ్‌ కాలంలో ఘోరాలు
అమెరికాలో ఆగని నిరసనలు
బైడెన్‌ బడ్జెట్‌
మానవ హక్కుల పోరాటయోధుడు రామ్సే క్లార్క్‌ కన్నుమూత
వన్య ప్రాణుల అమ్మకాలు నిలిపివేయండి : డబ్ల్యూహెచ్‌ఓ
ఆస్ట్రాజెనికాను నిలిపివేసిన డెన్మార్క్‌
కరోనా ఇప్పట్లో సమసిపోయేది కాదు : డబ్ల్యుహెచ్‌ఒ చీఫ్‌
మయన్మార్‌లో 'నెత్తుటి' నిరసనలు
నల్ల జాతీయుని హత్యపై కొనసాగుతున్న ఆందోళనలు
కోవిడ్‌ సమయంలో పెరిగిన లైంగిక హింస
ఫుకుషిమా అణు వ్యర్థాలను అమెరికాకే పంపించండి
లాహోర్‌లో ఇస్లామిక్‌ ఛాందసవాద గ్రూపు నేత అరెస్టు
కరోనా ఇప్పట్లో అంతం కాదు: డబ్ల్యూహెచ్‌ఓ
సముద్రంలోకి అణువ్యర్థాలు
అమెరికాలో నల్లజాతీయునిపై కాల్పులు
బయట చెప్పావో..నీ కెరీర్‌ ముగిసిపోతుంది..
అనుమతి అక్కర్లేదు...
అలీబాబాకు భారీ జరిమానా
బంగ్లా సైనికాధికారులతో భారత ఆర్మీ చీఫ్‌ సమావేశం
ఈక్వెడార్‌ భవితవ్యాన్ని నిర్ణయించే అధ్యక్ష ఎన్నికలు నేడే
కోవిడ్‌పై దర్యాప్తునకు బ్రెజిల్‌ అధ్యక్షుడు తిరస్కృతి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.