Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : పేదరికంపై పోరులో చైనా సంపూర్ణ విజయం సాధించిందని అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ ప్రకటించారు. దారిద్య్రాన్ని అరికట్టడంలో సాధించిన విజయాన్ని పురస్కరించుకుని రాజధాని బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్స్‌లో గురువారం ఒక కార్యక్ర మం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజల నుద్దేశించి జిన్ పింగ్ మాట్లాడుతూ, 2012-2020 మధ్య కాలంలో 9కోట్ల 89 లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేయ డంలో గ్రామీణ ప్రాంతాలు తోడ్పాటునందించాయని అన్నారు.