Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల వీటో అధికారాలను మరిన్ని దేశాలకు ఇచ్చే ప్రతిపాదనను అమెరికా వ్యతిరేకిస్తోందని ఆ దేశ ఉన్నతాధికారి పునరుద్ఘాటించారు. మండలిని మా మూలుగా విస్తరించేందుకు మాత్రం సిద్ధమేనని అన్నారు. ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు. భద్రతా మం డలికి సంస్కరణలు చేపట్టాలని భారత్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది.