Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: అమెరికాకు చెందిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీఐఏ)కు మొదటిసారి ఓ మహిళ సారథ్యం వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థపై దాడి కేసు సహా అనేక కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన సీనియర్ అధికారిని గినా హాస్పెల్ను సీఐఏకు డ్కెరెక్టర్గా నియమించేందుకు సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు జరిపిన ఓటింగ్లో గినాకు అనుకూలంగా 54 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 45 ఓట్లు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.