Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాంటవిడియో : బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిస్ ఇనాషియో లూలా డా సిల్వాపై ఉరుగ్వేనియా బ్రాడ్ ఫ్రంట్ (ఎఫ్ఎ) కొత్త నేరాన్ని మోపింది. ఇది అక్టోబరులో జరగనున్న ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపనున్నది. ఎఫ్ఎ నేరాన్ని మోపడంతో ఎన్నికల ప్రచారం కూడా వెనుకబడింది. హేబియస్ కార్పస్‌కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చిన తరువాత కూడా ఆయనపై కొత్త నేరం ఆకస్మికంగా మోపటాన్ని ఒక తీర్మానంలో ఎఫ్ఎ ఖండించింది. ఎటువంటి సాక్ష్యం లేకుండా పన్నెండేళ్ళపాటు లూలాకు జైలు శిక్ష విధించారు. లూలూపై చట్టపరమైన ఒత్తిడి ఉన్నదంటూ అక్కడి సంకీర్ణ ప్రభుత్వం పునరుద్ఘాటించింది.