Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హుస్సేన్‌సాగర్‌లో దూకిన ప్రేమజంట
  • జనసేనలో చేరిన సుంకర శ్రీనివాస్
  • సోమిరెడ్డి రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ షరీఫ్
  • పుల్వామా దాడికి ఆర్డీఎక్స్ వాడలేదు: ఎన్ఐఏ
  • అమర జవాన్లకు ప్రముఖుల నివాళి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
టర్కీలోని సౌదీ కాన్సులేట్‌ సమీపంలో | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

టర్కీలోని సౌదీ కాన్సులేట్‌ సమీపంలో

Mon 08 Oct 04:48:51.225308 2018

- సౌదీ రచయిత అనుమానాస్పద మృతి
రియాద్‌ : టర్కీలోని సౌదీ కాన్సులేట్‌ సమీపంలో ప్రముఖ సౌదీ రచయిత జమాల్‌ ఖషోగి శవమై అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన దారుణహత్యకు గురై ఉంటారని సౌదీ ప్రభుత్వం అనుమానిస్తున్నది. అయితే, సౌదీ ఆరోపణలను టర్కీ ఖండించింది. జమాల్‌ మృతితో తమకు ఎలాంటి సంబంధంలేదని వివరణ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్లితే...గత మంగళవారం టర్కీలోని సౌదీ కాన్సులేట్‌కు జమాల్‌ వెళ్లారు. అప్పటి నుంచి ఆయన జాడ తెలియరాలేదు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న సౌదీ పోలీసులు జమాల్‌ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. టర్కీ పోలీసులు కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
సౌదీ కాన్సులేట్‌కు జమాల్‌ ఎందుకెళ్లారంటే...
జమాల్‌ తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈవిషయమై పలు పత్రాల కోసం ఆయన దౌత్య కార్యాలయాన్ని సంప్రదించారు. విడాకుల అనంతరం ఆయన టర్కీ జాతీయురాలైన హటీజ్‌ సెన్సిజ్‌ను పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాన్సులేట్‌ కార్యాలయంలోకి వెళ్లిన సమయంలో ఆయన సెన్సిజ్‌ను కూడా తనతోపాటు తీసుకెళ్లారు. దాదాపు 11 గంటల పాటు ఆమె కాన్సులేట్‌ బయటే ఉండిపోయినట్టు ఆరోపించారు. జమాల్‌ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. టర్కీ అధికారులే జమాల్‌ని హత్య చేసి ఉంటారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈహత్యకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు.
జమాల్‌ మృతిపై వాషింగ్టన్‌ పోస్ట్‌ తీవ్ర దిగ్భ్రాంతి
జమాల్‌ మృతిపై వాషింగ్టన్‌ పోస్ట్‌ మీడియా సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జమాల్‌ తమ పత్రికకు పలు కథనాలు, ఆర్టికల్స్‌ అందించే వారని, ఆయన్ను ఎవరో ఉద్దేశపూర్వకంగా హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. దోషులెవరైనా సరే కఠినంగా శిక్షించాలని ఎర్డోగన్‌ ప్రభుత్వాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌ డిమాండ్‌ చేసింది.

rw-adx

టాగ్లు :
  • -1,
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

rw-adx

సంబంధిత వార్తలు

అంతరిస్తున్న కీటకజాతులు
స్పెయిన్‌లో ముందస్తు ఎన్నికలు..!
ఉగ్రవాదులకు మద్దతిస్తే ఖబడ్దార్‌
రోహింగ్యా శరణార్థులను ఆదుకోవాలి
నైజీరియాలో ముగిసిన ఎన్నికల ప్రచారం
ఉగ్రవాదులకు మద్దతిస్తే ఖబడ్దార్‌
అత్యవసర పరిస్థితి ఉత్తర్వులపై సంతకం చేయనున్న ట్రంప్‌
అమెరికాను వణికిస్తున్న 'జొంబీ డీర్‌'వ్యాధి
మరో మహామాంద్యం
చైనా, అమెరికా వాణిజ్య చర్చలు షూరూ
పాక్‌లో పర్యటించేముందు ఆలోచించండి
వెనిజులాపై దాడికి అమెరికా కుయుక్తులు
వచ్చే వారం అమెరికాతో శాంతి చర్చలు
క్యాన్సర్‌ బాధిత శిశుమరణాలకు అడ్డుకట్ట...!
ఇరాన్‌లో ఆత్మాహుతి దాడి
సూడాన్‌ సైనిక సంపత్తి గొప్పది : అధ్యక్షుడు ఒమర్‌ అల్‌-బషీర్‌
మయన్మార్‌లో పడవ బోల్తా
వార్సా సదస్సుకు హాజరైన నెతన్యాహూ, పాంపియో
జింబాబ్వేలో వరదలు
ఏ-380 విమానాల ఉత్పత్తి నిలిపివేత : ఎయిర్‌బస్‌
లిబియన్లను ఆదుకోండి...!
25 మంది జాంబియన్లకు దేశ బహిష్కరణ : దక్షిణ ఆఫ్రికా
ఆయిల్‌ కొంటే అంతుచూస్తా
మాల్దీవుల మాజీ అధ్యక్షుడిపై మనీలాండరింగ్‌ కేసు
ఫార్మింగ్టన్‌ ఫేక్‌ వర్సిటీ కేసులో విద్యార్థులకు ఊరట
రాప్లర్‌ మీడియా సంస్థ సీఈవో అరెస్ట్‌
మార్స్‌పైకి వెళ్లి రావాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా?
యెమెన్‌లో బర్డ్‌ ఫ్లూతో 139మంది మృతి
ఇజ్రాయిల్‌తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం : గైడో
'షట్‌ డౌన్‌'ను నివారించేందుకు...
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.