Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరకొరియాలో పర్యటించాలని అభ్యర్థన
సియోల్ : ఉత్తరకొరియాలో పర్యటించాలని పోప్ ఫ్రాన్సిస్‌ను ఆదేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అభ్యర్థించారు. ఈ మేరకు పోప్‌కు కిమ్ ఆహ్వానం పంపి నట్టు దక్షిణకొరియా అధ్యక్ష కార్యాలయం బ్లూ ప్యాలెస్ వెల్లడించింది. కాగా, వచ్చే వారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఐరోపాలో పర్యటించనున్నారు. పోప్‌ను కిలిసి కిమ్ ఆహ్వానాన్ని ఆయన అందజేయనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని బ్లూ హౌస్ ప్రతినిథి కిమ్ ఇయు-కియోమ్ ధ్రువీకరించారు. గత నెలలో జరిగిన శిఖ రాగ్ర సదస్సులో పోప్‌ను ఆహ్వానించాలని అనుకుంటున్నట్టు కిమ్...మూన్తో చెప్పారని ప్రతినిథి వెల్లడించారు