Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలక నిందితుడు అరెస్ట్
సోఫియా: బల్గేరియా మహిళా జర్నలిస్ట్ విక్టోరియా మారినోవా (30) హత్యకేసు దర్యాప్తులో పురోగతి కనిపిస్తున్నది. ఈ కేసులో కీలక నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు జర్మనీ పోలీస్ అధికారులు వెల్లడించారు. జర్మనీ ప్రాసి క్యూటర్ జనరల్ మీడియాతో బుధవారం మాట్లా డారు. మారినోవాపై లైంగిక దాడి, హత్య కేసును జర్మనీ పోలీసులు ఛాకచక్యంగా ఛేదించారని అన్నా రు.