Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంకాక్ : థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో వాటర్ ఫెస్టివల్ ( సాంగ్‌క్రాన్ పండుగ) ఘనంగా నిర్వహించుకున్నారు. వాటర్ ఫెస్టివల్‌ను పురస్కరించుకొని ప్రజలంతా పెద్ద సంఖ్యలో బ్యాంకాక్ చేరుకొని సంబురాల్లో మునిగితేలారు. వాటర్గన్స్తో వీధుల్లో ఒకరిపై మరొకరు నీళ్లు చల్లుకున్నారు. భారత్‌లో హౌలీ పండుగ మాదిరిగా బ్యాంకాక్‌లో వాటర్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.