Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అంతరిక్షం నుంచి భూమిని చూస్తూ కాలం గడిపే నాసా వ్యోమగాములు తాజాగా ఒక ఫొటో తీశారు. ఇంటర్నేషనల్ స్పేస్ షిప్ నుంచి కిందకు చూస్తూ బ్రిటన్ దేశం మొత్తాన్ని ఒకే ఒక ఫ్రేమ్‌లో బిగించేశారు. ఫిబ్రవరి 26న నాసా తీసిన ఈ ఫోటో అత్యంత అరుదైనదిగా భావిస్తున్నారు. యూకేలోని ఆకుపచ్చని ల్యాండ్ స్కేప్స్, దాని చుట్టూ నీలి రంగులో సముద్ర ఉపరి తలాలు.. చూడముచ్చటైన ఈ ఫోటో తీయడం కోసం 17-35 ఎంఎం జూమ్ లెన్స్ వుండే కెమెరా వాడారు.