Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 మంది మృతి
కువైట్ : కువైట్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు కార్లు ఒకదానికొకటి ఢకొీనడంతో 8 మంది మృతి చెందగా, మరొకరు గాయపడ్డారని కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కార్లలో చెలరేగిన మంటలను ఆర్పేశారు. కువైట్ నగరం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాబ్ద్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.