Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో:రష్యాలోని ఖబరోప్స్క్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందినట్టు స్థానిక ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఓంగషాన్ ప్రాంతం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ కూలిపోయినట్టు తెలిసిందని అధికారులు వెల్లడించారు.