Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు సైనికులు మృతి, ఏడుగురికి గాయాలు
డమాస్కస్ : సిరియాపై ఇజ్రాయిల్ డెమోక్రటిక్ ఫోర్స్ (ఐడీఎఫ్) వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు సిరియా సైనికులు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గోలెన్ హయిట్స్ ప్రాంతం నుంచి రాకెట్ లాంఛర్ల ప్రయోగం జరిగినట్టు అనుమానిస్తున్నారు.