Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ : ఆస్ట్రేలియాలో పొగ మంచు కమ్ముకుంది. దీంతో, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభిం చింది. రోడ్లపై ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండ టంతో రవాణా వ్యవస్థకు అంత రాయం ఏర్పడింది. ఎయిర్పోర్టు ల్లోనే విమానాలను నిలిపి వేశారు. పలు విమానాలను దారి మళ్లించారు. విమాన సేవలను పునరుద్ధరించే విషయాన్ని ట్విట్టర్లో తెలియజేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. పొగమంచు కమ్మేసిన నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.