Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టాక్హౌమ్: స్వీడన్లోని స్టాక్హౌమ్లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. స్కైడైవింగ్ కోసం బయలు దేరిన విమానం గాల్లో లేచిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. అక్కడి పోలీసులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర స్వీడన్లో కొందరు వ్యక్తులు స్కైడైవింగ్ చేయడానికి పారాచూట్లు తీసుకెళ్లే చిన్న విమానంలో బయలు దేరారు. అయితే విమానం గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లోనే అమాంతంగా కూలిపోయింది.