Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
మాస్కో : రష్యా సైనిక శిబిరంలో పేలుడు సంభవిం చింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగా త్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాకెట్ ఇంజిన్ను పరీక్షిస్తున్న క్రమంలో పేలుడు సంభవించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. రాకెట్ ఇంజిన్ పేలడానికి గల కారణాలు తెలియరాలేదు.