Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అంగారకునిపై అంతుబట్టని అయస్కాంత ధాతువులు, భూగర్భ జలాలు ఉండి ఉంటాయని గత ఏడాది నవంబరులో నాసా ప్రయోగించిన ఇన్సైట్ లాండర్ నుండి వెలువడిన సంకేతాలు వెల్లడించాయి. అంగారకుని ఉపరిత లానికి 62 మైళ్ళ లోతున ఒక విద్యుత్ వాహక పొర ఉన్నట్టు మాగటోమీటర్ నమోదు చేసింది. భూగోళ మాగటో మీటర్లను ఉపయోగించి ఎంత లోతులో నీరు ఉందో ఎలా తెలుసుకుంటామో అదే విధంగా అంగారకుని ఉపరితలం నుండి నీటి జాడలు కనపడినట్టు ఇన్సైట్ లాండర్ పంపిన సంకేతాలు వెల్లడించాయి.