Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : లైంగిక దాడులకు గురైన బాధితుల కోసం విరాళాల సేకరణ చేపడుతున్నట్టు నోబెల్ పురస్కార గ్రహీత డాక్టర్ డెనిస్ ముక్వెగే తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కాంగోలో దాదాపు 50 వేల మందికి పైగా లైంగిక బాధితులకు వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ ముక్వెగే మాట్లాడారు.