Dec 04,2022 05:02PM
హైదరాబాద్: థాయిలాండ్ విద్యార్థిని లైంగిక దాడి కేసులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్ అయ్యాడు. ఈ తరుణంలో ఆయనను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. అధికారులు సంగారెడ్డి జైలుకి ప్రొఫెసర్‌ను తరలించారు. అయితే ఈయనపై పలు విషయాలు బయటకొస్తున్నాయి. గతంలోనూ కొంతమంది విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించినట్లు, విద్యార్థినులు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో వెలుగులోకి రాలేదని అనుకుంటునట్లు తెలిసింది.
Recomended For You