Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
  • పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు 2 గంట‌లకు వాయిదా
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
317 జీవో రద్దుకై..టీచర్లు ప్రగతిభవన్ ముట్టడి | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

317 జీవో రద్దుకై..టీచర్లు ప్రగతిభవన్ ముట్టడి

Dec 05,2022 01:36PM

 
హైదరాబాద్: 317 జీవో ఎంతో మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులను స్థానికత కోల్పోయేలా చేసిందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్తో ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాలకు చెందిన టీచర్లు ఆదివారం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. టీచర్లు భవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.
             ఈ తరుణంలో టీచర్లు శివ, పృథ్వీ మాట్లాడుతూ 317 జీవో కారణంగా టీచర్లు తమ సొంత జిల్లా వదిలి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి దూరంగా ఉంటూ ఎంతో మంది మనోవేదన పడుతున్నారని, కొందరు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. తమను సొంత జిల్లాలకు ట్రాన్స్ ఫర్ చేయాలని కోరారు. ముట్టడిలో ఆదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన కవిత, అభిలాష్ తమ ఏడాదిన్నర బిడ్డతో కలిసి పాల్గొన్నారు. దీంతో తోపులాటలో పలువురు టీచర్లకు గాయాలయ్యాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

12:25 PM

శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం

12:19 PM

ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని

12:08 PM

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ

12:02 PM

హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం

11:43 AM

పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు 2 గంట‌లకు వాయిదా

11:39 AM

కిరండోల్‌-విశాఖ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

10:59 AM

టీ20ల్లో తన రికార్డును బ్రేక్ చేసిన గిల్ పై కోహ్లీ కీలక వ్యాఖ్య

10:47 AM

హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

10:36 AM

రెండేళ్ల త‌ర్వాత జ‌ర్న‌లిస్టు సిద్ధిక్ క‌ప్ప‌న్ రిలీజ్

10:29 AM

రేపటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు...

10:18 AM

ఊగిసలాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

10:01 AM

హిండెన్‌బ‌ర్గ్ నివేదిక‌పై రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

09:57 AM

తమిళనాడులో అకాల వర్షాలు..స్కూళ్లు బంద్‌

09:49 AM

కెప్టెన్ అంటే ఇలా ఉండాలి..చేయి మణికట్టుకు ఫ్రాక్చర్ అయిన..!

09:43 AM

హెలి​కాప్టర్‌లో షూటింగ్‌కి వెళుతున్న స్టార్‌ హీరో

08:59 AM

ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూత

08:49 AM

జమ్ములో భారీగా హిమపాతం..నాలుగు జిల్లాలకు ప్రమాద హెచ్చరిక

08:35 AM

నేడు వైఎస్‌ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

08:14 AM

మోర్బీ బ్రిడ్జి ఘటనలో ఒరెవా గ్రూప్‌ ఎండీకి పోలీసుల కస్టడీ

08:05 AM

పరీక్షా హాలులో స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్‌ విద్యార్థి

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.