Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
హైద‌రాబాద్‌లో పలు చోట్ల..ట్రాఫిక్ ఆంక్ష‌లు | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

హైద‌రాబాద్‌లో పలు చోట్ల..ట్రాఫిక్ ఆంక్ష‌లు

Dec 06,2022 09:44PM

హైద‌రాబాద్: హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ నెల 10, 11వ తేదీల్లో ఇండియ‌న్ రేసింగ్ లీగ్ జరుగుతున్న తరుణంలో 9న ఉద‌యం 11 గంట‌ల నుంచి 11వ తేదీన లీగ్ ముగిసే వ‌ర‌కు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తూ పోలీసులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. లుంబినీ, ఎన్టీఆర్ గార్డెన్‌ను కూడా మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇండియ‌న్ రేసింగ్ లీగ్ నెక్లెస్ రోట‌రీ నుంచి తెలుగు త‌ల్లి జంక్ష‌న్, కొత్త సెక్ర‌టేరియ‌ట్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్, మింట్ కంపౌండ్, ఐమ్యాక్స్ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఈ క్రమంలో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ థియేట‌ర్ల వైపు వ‌చ్చే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు. అవసరమైతే 7, 8 తేదీల్లోను ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌లు చేస్తామ‌ని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

08:54 PM

భార‌త్ విజయల‌క్ష్యం 177..

08:46 PM

నగ్న వీడియోలు పంపాలని బాలికను బలవంతం..విద్యార్థి అరెస్ట్‌

08:41 PM

తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరం: పవన్ కల్యాణ్

08:33 PM

భవనంలో చెలరేగిన మంటలు..

08:28 PM

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన జకోవిచ్..

08:01 PM

అన్ స్టాపబుల్.. పవన్ ప్రోమో రిలీజ్‌..

07:54 PM

జగన్ ను ఒక్క మిల్లీమీటర్ కూడా కదల్చలేరు : పేర్ని నాని

07:38 PM

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన సుంద‌ర్‌..

07:26 PM

వైద్యుల భర్తీకి ధరఖాస్తుల ఆహ్వానం..

07:24 PM

కోర్టు ధిక్కరణ కేసులో మంత్రి అజయ్ కి నోటీసు..

07:19 PM

బెంగళూరుకు తారకరత్న..సీఎంతో మాట్లాడిన చంద్రబాబు

07:02 PM

టాస్ గెలిచిన భారత్..న్యూజిలాండ్ బ్యాటింగ్

06:52 PM

బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఒడిశా మాజీ సీఎం..

06:44 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయి..ప్రోమో

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.