Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
హనీమూన్‌ యాత్ర విషాదాంతం..సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

హనీమూన్‌ యాత్ర విషాదాంతం..సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

Jan 25,2023 12:36PM

నవతెలంగాణ-హైదరాబాద్ : నాగోల్‌ బండ్లగూడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వంశీకృష్ణ హనీమూన్‌ యాత్ర విషాదాంతమైంది. ఇండోనేషియా బాలి సమీపంలోని ఐలాండ్‌లో రైడింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. నాగోలు డివిజన్‌ అజయ్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న రాముని రవీందర్‌, విజయలక్ష్మి దంపతులకు రెండో కుమారుడైన వంశీకృష్ణ (27) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఇతనికి గత ఏడాది జూన్‌లో శ్రావణితో వివాహమైంది. సివిల్స్‌ రాసిన వంశీకృష్ణ ఇటీవల గ్రూప్‌ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌ రాసి అర్హత సాధించి, మెయిన్స్‌ రాసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈనెల 13న భార్యతో కలిసి హనీమూన్‌కు మొదట మలేషియా వెళ్లాడు. అక్కడి నుంచి ఈనెల 19న ఇండోనేషియాలోని బాలికి చేరుకున్నారు. 21న బాలికి కొంత దూరంలోని పెన్నిడా ఐలాండ్‌ వెళ్లారు. అక్కడ బస చేశారు. 22న ఉదయం పెన్నిడా ఐలాండ్‌లో సముద్ర భూభాగంలో అక్వేరియం చేపలు చూసేందుకు 20మంది పర్యాటకులు, ముగ్గురు గైడ్‌లు ఒకేసారి దిగారు. అందులో వంశీకృష్ణ కూడా ఉన్నారు. ఆక్సిజన్‌ మాస్క్‌, డ్రైవింగ్‌ షూతో వంశీకృష్ణ దిగాడు. ఈ క్రమంలో అతను సముద్రంలోనే గల్లంతై ప్రాణాలు కోల్పోయాడు. అదేరోజు సాయంత్రం అతని మృతదేహాన్ని గుర్తించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.