Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
జగన్ ను ఒక్క మిల్లీమీటర్ కూడా కదల్చలేరు : పేర్ని నాని | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

జగన్ ను ఒక్క మిల్లీమీటర్ కూడా కదల్చలేరు : పేర్ని నాని

Jan 27,2023 07:54PM

నవతెలంగాణ-హైదరాబాద్ : కుప్పంలో నారా లోకేశ్ యువగళం సభలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నాని స్పందించారు. టీడీపీ అధినాయకత్వం చెప్పే మాటలను ప్రజలెవరూ నమ్మబోరని స్పష్టం చేశారు. జగన్ ను ఒక్క మిల్లీమీటర్ కూడా కదల్చలేరని స్పష్టం చేశారు. కుప్పం సభలో టీడీపీ నేతలు చెప్పినవన్నీ అబద్ధాలేనని, చంద్రబాబు 100 అబద్ధాలు చెబితే, లోకేశ్ 1000 అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు.  చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేనాటికి రూ.22 వేల కోట్ల విద్యుత్ బకాయిలు పెడితే, ఆ భారం ప్రజలే మోస్తున్నారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు 40 లక్షల పెన్షన్లు ఇస్తే, జగన్ ఇవాళ 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారని వెల్లడించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏంచేశారని ప్రశ్నించారు. కొత్త మద్యం బ్రాండులు వచ్చింది చంద్రబాబు పాలనలోనే అని పేర్ని నాని స్పష్టం చేశారు. ఇక, చంద్రబాబు చెత్తనాయకుడు అని అచ్చెన్నాయుడే అంటున్నారని వెల్లడించారు. లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఒక స్పాన్సర్డ్ కార్యక్రమం అని విమర్శించారు. చంద్రబాబు మంచి పనులు చేసుంటే లోకేశ్ ఇవాళ ఎందుకు బజారునపడ్డారని ప్రశ్నించారు. మరోవైపు, నందమూరి వారసులను చూసి చంద్రబాబు భయపడుతున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. మరో మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, టీడీపీలో వారసత్వం కోసమే లోకేశ్ పాదయాత్ర అని విమర్శించారు. ఎన్టీఆర్ రక్తంతో ఆవిర్భవించిన పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీని ఎన్టీఆర్ వారసుల నుంచి లాక్కొనేందుకే పాదయాత్ర అని వ్యాఖ్యానించారు. అసలు, లోకేశ్ ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నాడని కొడాలి నాని ప్రశ్నించారు. లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి ఏమాత్రం ఉపయోగంలేదని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

09:40 PM

క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...

09:19 PM

లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌

09:06 PM

ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌

08:45 PM

నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...

08:29 PM

పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని

08:17 PM

పలు యూట్యూబ్ చానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ

08:10 PM

యో-యో టెస్ట్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన వ్యాఖ్యలు

07:52 PM

అంబేద్క‌ర్ విగ్ర‌హ ప‌నులను ప‌రిశీలించిన మంత్రి వేముల‌...

07:34 PM

ఈడీ ఆఫీస్‌కు కవిత లీగల్‌ టీం

07:24 PM

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు

07:17 PM

ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్‌ ఘనవిజయం..

06:55 PM

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు

06:39 PM

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసు.. ఆ ఇద్ద‌రు ఉద్యోగుల‌పై వేటు

06:31 PM

అసత్య ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు..

06:23 PM

రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు

05:59 PM

మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

05:54 PM

అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా

05:44 PM

కారులో మంట‌లు..

05:40 PM

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

05:06 PM

16 మంది ప్రాణాల‌ను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ..

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.