Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అన్ స్టాపబుల్.. పవన్ ప్రోమో రిలీజ్‌.. | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

అన్ స్టాపబుల్.. పవన్ ప్రోమో రిలీజ్‌..

Jan 27,2023 08:01PM

నవతెలంగాణ-హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో 'అన్ స్టాపబుల్'. మొదటి సీజన్ ను విజయవంతంగా ఎండ్ చేసిన బాలయ్య రెండో సీజన్ ను కూడా విజయవంతంగా ఎండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సినిమా, రాజకీయ నాయకులతో రెండవ సీజన్ ఫుల్ హాట్ హాట్ గా సాగింది. ఇక ఈ రెండో సీజన్ కూడా చివరి దశకు చేరుకొంది. ఇక ఈ సీజన్ చివరి ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఏ టాక్ షోకు వెళ్లని పవన్ కళ్యాణ్ మొదటిసారి బాలకృష్ణ షో లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోస్ రిలీజ్ అయ్యి ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే మేకర్స్ ప్రోమోస్ తోనే హైప్ ఎక్కువ పెంచేశారు. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన కొత్త ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. 4 నిముషాలు ఉన్న ఈ ప్రోమో ఆద్యంతం ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించింది. పవన్ గ్రాండ్ ఎంట్రీ, బాలయ్య సరదా మాటలు, పవన్ సోల్ ఫుల్ నవ్వు.. అభిమానుల కళ్లలో ఆనందం.. వెరసి ప్రోమో మొత్తం కన్నుల పండుగగా కనిపించింది. ప్రభాస్ ఎపిసోడ్ లానే పవన్ ఎపిసోడ్ ను కూడా రెండు పార్ట్ లుగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక బాలయ్య సరదాగా మొదలుపెట్టిన ప్రశ్నలు.. చివరికి సీరియస్ గా మారిన విధానం కనిపించింది. ఈశ్వరా.. పరమేశ్వర.. పవనేశ్వర అంటూ బండ్ల గణేష్ ను ఇమిటేట్ చేస్తూ బాలయ్య మాట్లాడిన తీరు నవ్వులు పూయిస్తోంది. మూడు పెళ్లిళ్లు, రాజకీయాలు ఇలా సెరియస్ టాపిక్స్ తో పాటు పవన్ చిన్నతనాన్ని కూడా బాలయ్య వెలికి తీసాడు. ఇక మధ్యలో రామ్ చరణ్ కు ఫోన్ చేసి ఫిట్టింగ్ మాస్టర్ అని బాలయ్య సంబోధించడం నిజంగా ఆశ్చర్యాన్ని రేకెత్తించే విషయమే. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎంట్రీతో మరిన్ని నవ్వులు పూశాయి. ఫిబ్రవరి 3న ఈ షో పిరిమియర్ కానుంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

09:40 PM

క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...

09:19 PM

లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌

09:06 PM

ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌

08:45 PM

నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...

08:29 PM

పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని

08:17 PM

పలు యూట్యూబ్ చానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ

08:10 PM

యో-యో టెస్ట్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన వ్యాఖ్యలు

07:52 PM

అంబేద్క‌ర్ విగ్ర‌హ ప‌నులను ప‌రిశీలించిన మంత్రి వేముల‌...

07:34 PM

ఈడీ ఆఫీస్‌కు కవిత లీగల్‌ టీం

07:24 PM

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు

07:17 PM

ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్‌ ఘనవిజయం..

06:55 PM

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు

06:39 PM

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసు.. ఆ ఇద్ద‌రు ఉద్యోగుల‌పై వేటు

06:31 PM

అసత్య ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు..

06:23 PM

రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు

05:59 PM

మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

05:54 PM

అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా

05:44 PM

కారులో మంట‌లు..

05:40 PM

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

05:06 PM

16 మంది ప్రాణాల‌ను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ..

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.