Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
హెచ్‌డిఎఫ్‌సికి ఆర్‌బిఐ రూ.5లక్షల జరిమానా | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

హెచ్‌డిఎఫ్‌సికి ఆర్‌బిఐ రూ.5లక్షల జరిమానా

Mar 18,2023 07:54PM

నవతెలంగాణ-న్యూఢిల్లీ: హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌డిఎఫ్‌సి)కి రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించినట్లు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. 201920లో కొంతమంది డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను వారి నిర్దేశిత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయలేదని తనిఖీలో వెల్లడైందని ఆర్‌బిఐ ప్రకటించింది. తొలుత హెచ్‌డిఎఫ్‌సికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. నోటీసుకు కంపెనీ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఆర్‌బిఐ అనుగుణంగా లేకపోవడంతో జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. కాగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బి) చేసిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌హెచ్‌బి) 2010లోని కొన్ని నిబంధనలు పాటించకపోవడంతో హెచ్‌డిఎఫ్‌సికి జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. అదేవిధంగా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.11.25లక్షల పెనాల్టీ విధించినట్లు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.