Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాబోయే నాలుగు రోజులు తెలంగాణలో వర్షాలు
  • ఏప్రిల్ 8న ఎంఎంటీఎస్‌ రెండో దశ కూత ప్రారంభం
  • నడుస్తున్న కారులో యువతిపై సామూహిక లైంగికదాడి
  • నేటి నుంచి అమల్లోకి టోల్ ఛార్జీల పెంపు
  • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన మహ్మద్‌ షమీ...
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

Mar 19,2023 11:18AM

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. అయితే సాయంత్రం నగరంలోని ఉత్తర ప్రాంతాల్లో ముఖ్యంగా కేపీహెచ్‌బీ, నిజాంపేట్, ప్రశాంతి నగర్, గాజులరామారం ప్రాంతాల్లో వడగళ్ల వాన కురియడంతో హైదరాబాదీలు ఆశ్చర్యానికి గురయ్యారు. జేఎన్‌టీయూ, మణికొండ వంటి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసి ఆఫీసులకు వెళ్లేవారిని పరుగులు పెట్టించింది. చాలా మంది ఆ ఆహ్లాదకరమైన దృశ్యాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే.. ఈ వడగళ్ల వానతో జగిత్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని రైతులు తీవ్ర పంట నష్టాన్ని చవిచూశారు. ఆదివారం కూడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేయడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర మండలాలలోని వివిధ గ్రామాలలో అకాల వడగండ్ల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబాబాద్, జనగామ జిల్లాలలో వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతుల పంటను సర్వే చేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. అకాల వర్షానికి కూలిపోయిన ఇండ్లను సర్వే చేసి నష్టపోయిన వారికి 3 లక్షల స్కీములో చేరిస్తామన్నారు మంత్రి ఎర్రబెల్లి. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మామిడి తోటలు, మొక్కజొన్న, వరి సర్వే చేసి నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన పంటలను అంచనా వేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్న మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

07:30 AM

రాబోయే నాలుగు రోజులు తెలంగాణలో వర్షాలు

07:18 AM

ఏప్రిల్ 8న ఎంఎంటీఎస్‌ రెండో దశ కూత ప్రారంభం

07:01 AM

నడుస్తున్న కారులో యువతిపై సామూహిక లైంగికదాడి

06:51 AM

నేటి నుంచి అమల్లోకి టోల్ ఛార్జీల పెంపు

06:36 AM

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన మహ్మద్‌ షమీ...

06:26 AM

గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి

06:09 AM

నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో కొత్త టోల్‌ఛార్జీలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.