Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బంగ్లాదేశ్‌లో ఘోర బ‌స్సు ప్ర‌మాదం... 17 మంది మృతి | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

బంగ్లాదేశ్‌లో ఘోర బ‌స్సు ప్ర‌మాదం... 17 మంది మృతి

Mar 19,2023 03:03PM

నవతెలంగాణ - బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయి... గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మదారిపూర్‌లోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో జరిగిందీ ప్రమాదం. సోనాదంగా నుంచి ఢాకాకు ఈ బస్సు బయల్దేరింది. ఉదయం 7.30 సమయంలో మదారిపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌ వేపై అదుపుతప్పి కాలువలోకి వేగంగా దూసుకెళ్లింది. కాలువ గోడను ఢీకొని ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని... స్థానిక ప్రజలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం, బస్సులో మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. వేగానికి బస్సు టైర్ పగిలిపోయిందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల కాలువలో పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

09:54 PM

గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..

09:32 PM

తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

08:43 PM

టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల

08:32 PM

ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..

08:27 PM

రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

08:03 PM

సీఎస్‌ శాంతి కుమారి కి అదనపు బాధ్యతలు

07:58 PM

కేంద్రానికి వ్యతిరేకంగా మమత నిరసన దీక్ష..

07:49 PM

ఎన్టీఆర్‌ నవజాతికి మార్గదర్శకం..యువతకు ఆదర్శం : బాలకృష్ణ

07:44 PM

వైట్ కాలర్ నేరస్తుడు చిన్నయ్య అరెస్ట్..

07:40 PM

ఆటోను ఢీ కొట్టిన కారు.. చికిత్స పొందుతూ ఇద్దరి కూలీలు మృతి

07:11 PM

దుబ్బాకలో బీజేపీకి షాక్‌..

07:00 PM

పొత్తులపై డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు..

06:34 PM

ఐదుగురి చేతికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌..

06:05 PM

యాపిల్ యూజ‌ర్ల‌కు పే ల్యాట‌ర్ లాంఛ్‌..

05:45 PM

కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్

05:29 PM

భర్త విషం తాగాడని భార్య ఆత్మహత్య..కూతురు మరణ వార్త విని తల్లి..

05:15 PM

బీఆర్ఎస్‌లోకి ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్..

04:58 PM

ఏడున్నర దశాబ్దాల తర్వాత భారత గడ్డపై చీతాల జననం

04:37 PM

బాంబే హైకోర్టులో మమతాబెనర్జికి చుక్కెదురు..

04:30 PM

బీజేపీ ఎంపీ కన్నుమూత...

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.