Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కె ఎల్. గ్లోబల్ బిసినెస్ స్కూల్ హైదరాబాద్ లో కాఫీ విత్ హెచ్ ఆ ర్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

కె ఎల్. గ్లోబల్ బిసినెస్ స్కూల్ హైదరాబాద్ లో కాఫీ విత్ హెచ్ ఆ ర్

Fri 25 Nov 16:09:54.306655 2022

నవతెలంగాణ హైదరాబాద్: సరైన రీతిలో కార్పోరేట్‌ ఆలోచనాధోరణిని అభివృద్ధి చేసేందుకు, మెరుగైన పని సంస్కృతి, ప్రొఫెషనల్‌ విలువలను జొప్పించేందుకు కెఎల్‌హెచ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌ హైదరాబాద్‌లోని తమ క్యాంపస్‌లో ‘కాఫీ విత్‌ హెచ్‌ఆర్‌’ కార్యక్రమం నిర్వహించింది.  కెఎల్‌హెచ్‌జీబీఎస్‌ వద్ద మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హెచ్‌ఆర్‌ నిపుణురాలు, హైదరాబాద్‌లోని ఆర్సెసియం బిజినెస్‌ పార్టనరింగ్‌, టాలెంట్‌మేనేజ్‌మెంట్‌ హెడ్‌ సుజితా రావూరి పాల్గొన్నారు. వరుసగా పలు ఇంటరాక్టివ్‌  సదస్సులను విద్యార్థుల కోసం నిర్వహించడంతో పాటుగా పలువురు ప్రముఖులు, వ్యాపార నిపుణులను కలిసే అవకాశం అందించారు. తద్వారా ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రక్రియలు, ఉద్యోగ మార్కెట్‌, కార్పోరేట్‌ ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడం పట్ల అవగాహన కల్పించారు.
          కాఫీ విత్‌ హెచ్‌ఆర్‌  కార్యక్రమానికి  మేనేజ్‌మెంట్‌ విద్యార్ధుల నుంచి  అపూర్వ స్పందన లభించింది. విద్యార్ధులు అత్యంత చురుకుగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడంతో పాటుగా తమ ఆలోచనలను పంచుకున్నారు. అంతేకాదు స్ఫూర్తినందించే రీతిలో వాస్తవ జీవిత కథలు, విజయగాథలు, సాధించిన విజయాలను తెలుసుకుని ఉత్సాహం పొందారు. డాక్టర్‌ జీ.పి. సారధి వర్మ, వైస్‌ ఛాన్స్‌లర్‌,  కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ మాట్లాడుతూ ఈ తరహా సదస్సులు  కార్పోరేట్‌ ప్రపంచంలో అత్యున్నత ప్రక్రియల పట్ల లోతైన అవగాహనను  విద్యార్ధులు పొందేందుకు, మారుతున్న కార్పోరేట్‌ అవసరాలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడం గురించి విద్యార్థులు నేర్చుకునేందుకు తోడ్పడతాయి. ఇది యూనివర్శిటీకి మరో గర్వకారణమైన కార్యక్రమంగా నిలుస్తుంది. భవిష్యత్‌లో సైతం సుప్రసిద్ధ హెచ్‌ఆర్‌ ప్రొఫెషనల్స్‌ చేత మెరుగైన సదస్సులను  నిర్వహించనున్నామన్నారు
            ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమ నిపుణులతో మెరుగైన బంధాన్ని సృష్టించడం లక్ష్యంగా చేసుకున్నారు. దీనితో పాటుగా లీడర్‌షిప్‌ ఎంగేజ్‌మెంట్‌ పట్ల అవగాహన  అందించడం, ఉద్యోగ అనుసంధానిత కార్యక్రమాలు, హెచ్‌ఆర్‌ విధానాలు, ఒకరి వ్యక్తిత్వం గుర్తించడం, తదనుగుణంగా సరైన ఉద్యోగాన్ని కనుగొనడం  పట్ల కూడా అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా అన్ని అంశాలలోనూ సర్వోన్నతంగా ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఎన్నో రంగాలలో అద్భుతాలను సృష్టించడానికి ఇది పునాదిగా నిలుస్తుందని  కెఎల్‌హెచ్‌ జీబీఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ రామకృష్ణ అన్నారు.
          ఈ సందర్భంగా సుజితా రావూరి మాట్లాడుతూ ‘‘బిజినెస్‌ స్కూల్‌  వద్ద  తమ విద్యార్ధులకు అత్యుత్తమ మరియు  అత్యున్నతమైన పరిశ్రమ అవగాహన కల్పించేందుకు  మేనేజ్‌మెంట్‌ మరియు మెంటార్లు చేసిన గొప్ప ప్రయత్నమిది. ఈ కార్యక్రమం విద్యార్ధులకు నూతన అవకాశాలను తెరుస్తుంది.  విద్యార్ధుల నడుమ నూతన ఆలోచనలు తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం’’ అని అన్నారు. రావూరి అత్యంత అనుభవం కలిగిన హెచ్‌ఆర్‌ నిపుణురాలు. దాదాపు రెండు దశాబ్దాల అనుభవం  ఆమెకు మానవ వనరుల నిర్వహణపై ఉంది. ఈ మానవ వనరులపై ఆధారపడి అత్యున్నత పనితీరు కలిగిన వర్క్‌ కల్చర్‌ను సృష్టించడంతో పాటుగా ఉద్యోగుల లక్ష్యిత సంస్ధలను నిర్మించారు.
        ఈ సదస్సులో పాల్గొన్న నిపుణులు విస్తృత స్థాయిలో పలు అంశాలను గురించి చర్చించారు. కంపెనీలలో  ఉద్యోగుల శ్రేయస్సుకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారు, సరైన ఉద్యోగం కోసం సరైన వ్యక్తులను ఎంచుకోవడం తదితర అంశాలను గురించి ప్రస్తావించారు. హెచ్‌ఆర్‌లో తాజా ధోరణులు, నేటి ఉద్యోగ ప్రపంచంలో ఉద్యోగుల ఆనందం అతి ముఖ్యమైన అంశంగా ఎలా పరిగణించబడుతుంది,  వారి హ్యపీనెస్‌ ఇండెక్స్‌ను కంపెనీలు ఏ విధంగా మ్యాపింగ్‌ చేస్తున్నాయి, కంపెనీలు ఏ విధంగా వినూత్నంగా ఆలోచించడం ప్రారంభించాయి,  ఇన్నోవేషన్‌ సంస్కృతి ఏ విధంగా భారీ కార్పోరేషన్స్‌లో  ప్రధానంగా దృష్టిసారించిన అంశంగామారింది వంటి అంశాలను చర్చించారు. కన్వీనర్‌ డాక్టర్‌ స్వరూప తో పాటుగా ఇతర ఫ్యాకల్టీ సభ్యులు, యూనివర్శిటీ అధికారులు మరియు విద్యార్ధులు ఈ కార్యక్రమం భారీ విజయం సాధించడంలో తోడ్పడ్డారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీఎండబ్ల్యూ ఎక్స్‌1 విడుదల
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌కు రూ.53 కోట్ల లాభాలు
డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
యువ భారత ఆకాంక్షలను పటిష్ఠం చేసిన కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్
జాతీయ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎంఎస్‌డీఈ
ప్రపంచ వృద్థి 1.9 శాతమే..!
మరో రెండు టెక్‌ కంపెనీల్లో ఉద్వాసనలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మెరుగైన ఆదాయం
రెట్టింపైన ఇండియన్‌ బ్యాంక్‌ లాభాలు
ఇండియాలో తయారుచేసిన మైలో (MYLO) బట్ట డైపర్లు
హెడ్‌ - ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీని నియమించిన ఐడీఎఫ్‌సీ ఏఎంసీ
గూగుల్‌లో బోనస్‌ల తగ్గింపు
విస్తరణపై స్టెల్లా మోటో దృష్టి
కావేరీ సీడ్స్‌కు రూ.38 కోట్ల లాభాలు
సంక్షోభంలో ట్విట్టర్‌
15 రోజులకు ఓ కొత్త విమానం
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, ఇండియా హెడ్‌గా అనురాగ్ గుప్తా
ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకున్న టాటా మోటార్స్
భారతదేశ వ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలను వెల్లడించిన స్టెల్లా మోటో
హైదరాబాద్‌లో కాల్‌ ఆఫ్‌ ద బ్లూ వీకెండ్‌ కార్యక్రమం
ఆర్వి విశ్వవిద్యాలయము మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ.10 కోట్లు
ఎంఇఐటివై భాగస్వామ్యం ద్వారా ‘ఒప్పో‘ గ్రామీణ మహిళలను ‘సైబర్ సాంగినీస్’
యూఎస్‌లో భారత టెకీలకు గడ్డుకాలం
భారీ అప్పులపై కేంద్రం దృష్టి
'కెరీర్ టాక్స్' వెబ్‌నార్‌ని హోస్ట్ చేస్తున్న గ్రేట్ లెర్నింగ్
జాతీయ అప్రెంటిస్‌షిప్‌ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న ఎంఎస్‌డీఈ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.