Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
  • డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రిటైల్‌ డిజిటల్‌ రూపీ వచ్చేస్తోంది.. | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

రిటైల్‌ డిజిటల్‌ రూపీ వచ్చేస్తోంది..

Wed 30 Nov 03:38:58.289353 2022

- రేపటి నుంచి పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం
ముంబయి : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గురు వారం నుంచి రిటైల్‌ డిజిటల్‌ రూపీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారం భించనుంది. తొలుత ఎంపిక చేసిన ముంబయి, న్యూ ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌ నగరాల్లో ఈ-రూపాయిని అందుబాటులో ఉంచుతున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరించే ఈ డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌లో ఆ కరెన్సీ సృష్టి, పంపిణీ, రిటైల్‌ వినియోగం మొత్తం ప్రక్రియను నిశితంగా పరిశీలించనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. అనంతరం రిటైల్‌ డిజిటల్‌ రూపా యిలో చేయాల్సిన మార్పులపై దృష్టి సారించనుంది. ఆ తర్వాత అహ్మదా బాద్‌, గ్యాంగ్‌టక్‌, గౌహతి, హైదరాబాద్‌, ఇండోర్‌, కొచ్చి, లక్నో, పట్నా, సిమ్లాలకు విస్తరించనున్నట్లు ఆర్‌బిఐ వెల్లడించింది. పైలట్‌ ప్రాజెక్ట్‌ కోసం 8 బ్యాంకులను ఆర్‌బీఐ ఎంపిక చేసింది. తొలి దశ దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు ఈ సేవలను అందించనున్నాయి. ఆ తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌తో సహా మరో నాలుగు బ్యాంకులు ఈ పైలట్‌ ప్రాజెక్టులో చేరనున్నాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌లో ఎంపిక చేసిన ప్రదేశాలలో వినియోగదా రులు, వ్యాపారుల మధ్య బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ-రూపాయి బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తారు. విని యోగదారులు దీన్ని మొబైల్‌ ఫోన్లలోని డిజిటల్‌ వాలెట్లలో ఉంచుకోవచ్చు. ఈ డిజిటల్‌ వాలెట్ల ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి లేదా వ్యక్తి నుంచి వ్యాపారికి లావాదేవీలు జరుగుతాయి. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా చెల్లింపులు జరుపవచ్చు. ఇ-రూపాయిని డబ్బు రూపంలోకి కూడా మార్చు కునే వీలు కల్పించారు. ఇ-రూపాయి విలువ ప్రస్తుతం ఉన్న కరెన్సీకి సమానంగానే ఉంటుంది. ఇ-రూపాయి అందు బాటుతో జేబులో నగదు ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. బ్యాంకు ఖాతాలో ఉంచుకోవాలనే ఒత్తిడి ఉండదు. దీంతో నగదు రహిత చెల్లింపులు జరుపుకోవచ్చు. ఇ-రూపాయి అందుబాటులోకి రావడంతో నగదుపై ఆధారపడటం తగ్గుతుంది. భౌతిక రూపాయి ముద్రణ ఖర్చు కూడా తగ్గుతుందని ఆర్‌బిఐ పేర్కొంటుంది. దీన్ని తొలుత నవంబర్‌ 1 నుంచి ఎంపిక చేసిన టోకు అవసరాలకు వినియోగించేలా పైలట్‌ ప్రాజెక్టును చేపట్టారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అదానీ గ్రూపునకు రుణాలు రద్దు
వెస్ట్‌లైఫ్‌ ఫుడ్‌ అమ్మకాల్లో 28% వృద్థి
సూపర్‌స్టార్‌ నాగార్జునతో ‘ఆమ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించిన మజా
ఐసీఓటీవై 2023లో కియాకు గొప్ప ప్రశంశలు
భారతదేశంలో 250 జాతీయ అప్రెంటిస్‌షిప్‌ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న ఎంఎస్‌డీఈ
టాప్‌-10 కుబేరుల నుంచి అదానీ ఔట్‌
ఒఎల్‌ఎక్స్‌లో 1500 మందిపై వేటు
బజాజ్‌ అలయన్జ్‌ 'మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌'
నూతన ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ ప్రారంభం
వీఐ నుంచి రూ.99 ప్యాక్‌
అమేజాన్‌ ఫ్రెష్‌పై ఆఫర్స్‌
కోల్‌ ఇండియా లాభాల్లో 70% వృద్థి
అమెజాన్ వెబ్ సర్వీసెస్..సైన్యం నుండి అనువాద పాఠాలు
‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌ ’విడుదల చేసిన బజాజ్‌ అలయన్జ్‌
కాండ్లాలోని టునా టెక్రా వద్ద ఉన్న దీన్‌దయాళ్‌ పోర్ట్‌..
సాంసంగ్ కొత్త S సిరీస్‌..గొప్ప ఆఫర్స్ కోసం ఇప్పుడే ప్రీ-రిసర్వ్ చేసుకోండి
విస్తరణ పథంలో జీస్క్వేర్‌ హౌసింగ్‌ , త్వరలో ఉత్తరభారతంలోనూ ప్లాట్‌ ప్రాజెక్టులు !
మెదక్‌లో ఐటీసి ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీ
నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌
సాంసంగ్ 5Gలో ఆసక్తికరమైన అమ్మకాలు
పన్నెండవ తరగతి విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌ పరీక్ష
యువతలో నైపుణ్యాలను పెంచాలి
ముగిసిన ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌
బీఎండబ్ల్యూ ఎక్స్‌1 విడుదల
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌కు రూ.53 కోట్ల లాభాలు
డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.